Lankhini : లంఖిణి -- లంకను కాపలాకాసిన రాక్షసి . హనుమంతుడు లంఖిని ని హతమార్చి లంకలో ప్రవేసిస్తాడు . లంకాదహనము కావిస్తాడు .
Lavakusulu : లవకుశులు -- సీతా రాముల కవల పిల్లలు .
- ================================
Details of some important names in Epics , పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు .
No comments:
Post a Comment
Your comment is necessary for improvement of this blog material